- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు బిల్లులకు గవర్నర్ ఆమోదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : శాసనసభ ఆమోదించిన 4 బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ బుధవారం ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం కోసం పంపిన వాటిల్లో ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్లు, వ్యవసాయ భూముల మార్పిడి సవరణ బిల్లు, స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బిల్లు, ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్ ఆమోదంతో ఈ నాలుగు బిల్లులు చట్టాలుగా మారాయి. వీటిని గెజిట్లో నమోదు చేయనున్నారు.</p>

X
దిశ, ఏపీబ్యూరో : శాసనసభ ఆమోదించిన 4 బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ బుధవారం ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం కోసం పంపిన వాటిల్లో ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్లు, వ్యవసాయ భూముల మార్పిడి సవరణ బిల్లు, స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బిల్లు, ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్ ఆమోదంతో ఈ నాలుగు బిల్లులు చట్టాలుగా మారాయి. వీటిని గెజిట్లో నమోదు చేయనున్నారు.
Next Story






