- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HRM ఎమ్మెల్సీ : మూడో రౌండ్ రిజల్ట్స్ ఇవే..
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో మూడో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. రెండో రౌండ్ వరకు 15 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి మూడో రౌండ్‌కు చేరుకునే సరికి కేవలం 4,444 ఓట్ల మెజార్టీకి పడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి మూడవ రౌండ్‌తో కలిపి మొత్తం 46,563 ఓట్లను సాధించగా మొదటి స్థానంలో కొనసాగుతున్న వాణిదేవీ 53,007 ఓట్లు పొందారు. స్వతంత్ర […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో మూడో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. రెండో రౌండ్ వరకు 15 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి మూడో రౌండ్‌కు చేరుకునే సరికి కేవలం 4,444 ఓట్ల మెజార్టీకి పడిపోయారు.
సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి మూడవ రౌండ్‌తో కలిపి మొత్తం 46,563 ఓట్లను సాధించగా మొదటి స్థానంలో కొనసాగుతున్న వాణిదేవీ 53,007 ఓట్లు పొందారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్ 25,505 ఓట్లతో మూడో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి 15,035 ఓట్లతో నాల్గవ స్థానంలో ఉన్నారు. కాగా ఇప్పటివరకు 10,082 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
Next Story






