- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ముత్తంగి దగ్గర ఆగి ఉన్న కంటైనర్‌ను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అదే విధంగా కూకట్ పల్లిలో లారీ, బైక్ ఢీ కొన్న ప్రమాదంలో మరో యువకుడు మృతి చెందాడు. ఈ మేరకు ఆయా రోడ్డు ప్రమాదాల్లో పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ముత్తంగి దగ్గర ఆగి ఉన్న కంటైనర్‌ను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అదే విధంగా కూకట్ పల్లిలో లారీ, బైక్ ఢీ కొన్న ప్రమాదంలో మరో యువకుడు మృతి చెందాడు.
ఈ మేరకు ఆయా రోడ్డు ప్రమాదాల్లో పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా, తెలంగాణలో ఇవాళ (ఆదివారం) ఉదయం చోటుచేసుకున్న మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తంగా ఎనిమిది మంది చనిపోయారు.అందులో గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
Next Story






