- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడపలో కరోనా విజృంభణ.. ఒకే రోజు 376 కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా కడప జిల్లాలో ఆదివారం 376 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. అంతేగాకుండా జిల్లాలో మొత్తం కేసులు 5 వేలకు చేరువలో ఉన్నాయి. ఈ విస్తృత వ్యాప్తిని అరికట్టడానికి రేపటి నుంచి కడప నగరంలో లాక్‌డౌన్ అమలుకానుంది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా కడప జిల్లాలో ఆదివారం 376 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. అంతేగాకుండా జిల్లాలో మొత్తం కేసులు 5 వేలకు చేరువలో ఉన్నాయి. ఈ విస్తృత వ్యాప్తిని అరికట్టడానికి రేపటి నుంచి కడప నగరంలో లాక్‌డౌన్ అమలుకానుంది. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
Next Story






