- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఈ రోజు స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430 కు చేరింది. ఇప్పటి వరకు 8,69,478 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 3,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,091కి […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఈ రోజు స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430 కు చేరింది. ఇప్పటి వరకు 8,69,478 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 3,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,091కి చేరింది.
Next Story






