- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గడిచిన 24 గంటల్లో 349 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,81,948 కు చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి నలుగురు మరణించారు. దీంతో్ ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 7,104కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,256 గా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 472 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గడిచిన 24 గంటల్లో 349 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,81,948 కు చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి నలుగురు మరణించారు. దీంతో్ ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 7,104కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,256 గా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 472 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 8,71,588 మంది డిశ్చార్జ్ అయినట్టు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది.
Next Story






