- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సిర్గాపూర్ పరిధిలోని సుల్తానాబాద్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్గాంకు చెందిన సంగం బాగయ్య (32) కామారెడ్డి జిల్లా పిట్లంకు బైక్ పై వెళ్తుండగా సుల్తానాబాద్ శివారులో ఓ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్సై మొగులయ్య తెలిపారు. Tags: […]</p>

X
దిశ, మెదక్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సిర్గాపూర్ పరిధిలోని సుల్తానాబాద్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్గాంకు చెందిన సంగం బాగయ్య (32) కామారెడ్డి జిల్లా పిట్లంకు బైక్ పై వెళ్తుండగా సుల్తానాబాద్ శివారులో ఓ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్సై మొగులయ్య తెలిపారు.
Tags: road accident, medak, sulthanabad, SI mogulayya, crime,
Next Story






