- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్‌లో 32 పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా మహమ్మారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉధృతిని కొనసాగిస్తుంది. సోమవారం జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ మూలంగా ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆదివారం పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లు ఉన్నవారికి ఈ పాజిటివ్‌లు వెలుగు చూశాయి. దీంతో నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించారు. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 417కు చేరింది. కామారెడ్డి జిల్లాలో 4 కేసులు నిర్ధారణ […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా మహమ్మారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉధృతిని కొనసాగిస్తుంది. సోమవారం జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ మూలంగా ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆదివారం పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లు ఉన్నవారికి ఈ పాజిటివ్‌లు వెలుగు చూశాయి. దీంతో నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్ ప్రకటించారు. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 417కు చేరింది. కామారెడ్డి జిల్లాలో 4 కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా కామారెడ్డి జిల్లా వైద్యాధికార యంత్రాంగం జిల్లా హెల్త్ బులిటెన్‌ను నిలిపేయడం గమనార్హం.
Next Story






