- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండుగ పూట బస్సు ప్రమాదం.. 32 మంది మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : పండుగ వేళ ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన నేపాల్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. నేపాల్‌గంజ్ నుంచి ముగు జిల్లా కేంద్రం గంగఢీ వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి పినా ఝ్యారీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు. విజయదశమి పండుగ కోసం.. ప్రయాణికులంతా వేర్వేరు ప్రాంతాల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పండుగ వేళ ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన నేపాల్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. నేపాల్‌గంజ్ నుంచి ముగు జిల్లా కేంద్రం గంగఢీ వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి పినా ఝ్యారీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మందికి తీవ్రంగా గాయపడ్డారు.
విజయదశమి పండుగ కోసం.. ప్రయాణికులంతా వేర్వేరు ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైన్యం మృతదేహాలను వెలికి తీశారు.
Next Story






