- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్‌లో ఒక్కరోజే 32 కేసులు
by Shyam |
<p>దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తారా స్థాయికి చేరుతోంది. ఆదివారం వరంగల్ రూరల్లో ఇవాళ ఒక్కరోజే 19 కేసులు నమోదు కాగా, అర్బన్‌లో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. జనగామ జిల్లాలో మాత్రం ఒక కేసు వెలుగు చూసింది.</p>

X
దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తారా స్థాయికి చేరుతోంది. ఆదివారం వరంగల్ రూరల్లో ఇవాళ ఒక్కరోజే 19 కేసులు నమోదు కాగా, అర్బన్‌లో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. జనగామ జిల్లాలో మాత్రం ఒక కేసు వెలుగు చూసింది.
Next Story






