- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో కరోనా విజృంభణ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గత 24 గంటల్లో తాజాగా 31,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 412 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 97,67,372కు చేరింది. కరోనా బారినపడి ఇప్పటివరకు 1,41,772 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 3,72,293 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 92,53,306 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గత 24 గంటల్లో తాజాగా 31,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 412 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 97,67,372కు చేరింది. కరోనా బారినపడి ఇప్పటివరకు 1,41,772 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 3,72,293 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 92,53,306 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






