- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫారూక్‌నగర్‌లో 3వేల లీటర్ల కల్తీకల్లు సీజ్
<p>దిశ, రంగారెడ్డి: జిల్లాలోని ఫారూక్‌నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో కల్తీకల్లు తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్లు తయారీకి అవసరమైన క్లోరోఫామ్ రసాయనం, ఇతర మత్తు పదార్థాలతో పాటు దాదాపు 3వేల లీటర్ల కల్తీకల్లును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వి.సురేందర్ మాట్లాడుతూ.. గుట్టుచప్పుడు కాకుండా కల్తీకల్లును తయారు చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో డీసీపీ రీతిరాజ్, ఎస్సై కృష్ణ పాల్గొన్నారు. […]</p>

X
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని ఫారూక్‌నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో కల్తీకల్లు తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కల్లు తయారీకి అవసరమైన క్లోరోఫామ్ రసాయనం, ఇతర మత్తు పదార్థాలతో పాటు దాదాపు 3వేల లీటర్ల కల్తీకల్లును సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వి.సురేందర్ మాట్లాడుతూ.. గుట్టుచప్పుడు కాకుండా కల్తీకల్లును తయారు చేస్తూ చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో డీసీపీ రీతిరాజ్, ఎస్సై కృష్ణ పాల్గొన్నారు.
Tags: kalthi kallu, seize, rangareddy, crime news
Next Story






