- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళకు 3 ప్రత్యేక విమానాలు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రానికి ఢిల్లీ నుంచి 3 ప్రత్యేక విమానాలు బయల్దేరి వెళ్లాయి. రెండు విమానాల్లో దర్యాప్తు బృందాలు వెళ్తున్నాయి. ఎయిరిండియా సీఈవో, సీఎండీ, డీజీసీఏ దర్యాప్తు బృందం, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉన్నారు. ముంబై నుంచి మరో విమానం బయల్దేరింది. అందులో విచారణ అధికారులు ఉన్నారు. వీరంతా విమాన ప్రమాదంపై విచారణ చేయనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రానికి ఢిల్లీ నుంచి 3 ప్రత్యేక విమానాలు బయల్దేరి వెళ్లాయి. రెండు విమానాల్లో దర్యాప్తు బృందాలు వెళ్తున్నాయి. ఎయిరిండియా సీఈవో, సీఎండీ, డీజీసీఏ దర్యాప్తు బృందం, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉన్నారు. ముంబై నుంచి మరో విమానం బయల్దేరింది. అందులో విచారణ అధికారులు ఉన్నారు. వీరంతా విమాన ప్రమాదంపై విచారణ చేయనున్నారు.
Next Story






