- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరారైన కరోనా పేషెంట్లు దొరికిన్రు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రి నుంచి పరారైన పేషెంట్లలో ముగ్గురి ఆచూకీ లభ్యమైంది. ఈ ముగ్గురిని అధికారులు పట్టుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరి రిమ్స్ కు తరలించారు. మిగతా వ్యక్తిని ఇంద్రవెల్లిలోని హోం ఐసోలేషన్ కు తరలించారు. నిన్న కోవిడ్ వార్డు నుంచి 10 మంది పేషెంట్లు పరారైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అధికారులు వీరి కోసం గాలిస్తున్న విషయం విధితమే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రి నుంచి పరారైన పేషెంట్లలో ముగ్గురి ఆచూకీ లభ్యమైంది. ఈ ముగ్గురిని అధికారులు పట్టుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరి రిమ్స్ కు తరలించారు. మిగతా వ్యక్తిని ఇంద్రవెల్లిలోని హోం ఐసోలేషన్ కు తరలించారు. నిన్న కోవిడ్ వార్డు నుంచి 10 మంది పేషెంట్లు పరారైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అధికారులు వీరి కోసం గాలిస్తున్న విషయం విధితమే.
Next Story






