- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ ముగ్గురు హతం.. మొత్తం 10 మంది
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాల చేతిలో ఆదివారం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకాశ్మీర్ లోని పంథా చౌక్ చెక్ పోస్ట్ వద్ద భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి పరారయ్యారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులతో కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉద్రవాదులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంకా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాల చేతిలో ఆదివారం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకాశ్మీర్ లోని పంథా చౌక్ చెక్ పోస్ట్ వద్ద భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి పరారయ్యారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులతో కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉద్రవాదులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కాగా, గత మూడు రోజుల్లో భద్రతా బలగాల చేతుల్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఉగ్రవాది లొంగిపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Next Story






