- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కత్తితో దాడి..
by Shyam |
<p> హైదరాబాద్ మల్కాజిగిరిలో ఓ యువకునిపై కత్తితో దాడి జరిగింది. గంజాయి పంపకం విషయంలో ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ముగ్గురిలో ఓ వ్యక్తి మున్నాపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే మున్నాను స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నిందితులు మహేందర్, కెల్విన్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.</p>

X
హైదరాబాద్ మల్కాజిగిరిలో ఓ యువకునిపై కత్తితో దాడి జరిగింది. గంజాయి పంపకం విషయంలో ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ముగ్గురిలో ఓ వ్యక్తి మున్నాపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే మున్నాను స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నిందితులు మహేందర్, కెల్విన్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






