- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంటు షాక్‌తో ముగ్గురి మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కరెంటు షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం నెల్లూరులో చోటుచేసుకుంది. కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ ఎంఐజీలో కాలనీలో ఓ నివాసం గేటుపై 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీన్ని గమనించని ఇంటి యజమాని వేణుగోపాల్ (56) ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను రక్షిద్దామని వెళ్లిన భార్య మరియమ్మ(52), తల్లి బుజ్జమ్మ(70) వేణుగోపాల్ చేయి పట్టుకోవడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. ఒకే […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కరెంటు షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం నెల్లూరులో చోటుచేసుకుంది. కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ ఎంఐజీలో కాలనీలో ఓ నివాసం గేటుపై 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీన్ని గమనించని ఇంటి యజమాని వేణుగోపాల్ (56) ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను రక్షిద్దామని వెళ్లిన భార్య మరియమ్మ(52), తల్లి బుజ్జమ్మ(70) వేణుగోపాల్ చేయి పట్టుకోవడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story






