- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓరుగల్లులో 3ఐసోలేషన్ సెంటర్‌లు
by Shyam |
<p>దిశ,వరంగల్: వరంగల్ జిల్లాలో కొత్తగా 3ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు శుక్రవారం అధికారులు వెల్లడించారు.నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీ, నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్, అతిథి గృహాల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్టు ఎంజీఎం ఆస్పత్రి కార్య నిర్వహణాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో ఐసోలేషన్ వార్డుకు తహసీల్దార్ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించినట్టు ఆయన వివరించారు. Tags : warangal, 3 isolation center,corona, lockdown, medical college, haritha kakatiya,mgm</p>

X
దిశ,వరంగల్: వరంగల్ జిల్లాలో కొత్తగా 3ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు శుక్రవారం అధికారులు వెల్లడించారు.నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీ, నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్, అతిథి గృహాల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్టు ఎంజీఎం ఆస్పత్రి కార్య నిర్వహణాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో ఐసోలేషన్ వార్డుకు తహసీల్దార్ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించినట్టు ఆయన వివరించారు.
Tags : warangal, 3 isolation center,corona, lockdown, medical college, haritha kakatiya,mgm
Next Story






