- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ గ్రామంలో వరసగా కూలుతున్న ఇండ్లు
<p>దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు ఒకే గ్రామంలో 3 ఇండ్లు కూలిపోయాయి. దీంతో బాధిత కుటుంబా కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ మండలం కోటకదిర గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. ఆ గ్రామంలో ఆదివారం 3 ఇండ్లు కూలిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మార్వో కిషన్ తోపాటు పంచాయతీ సెక్రెటరీ మాధవి, వీఆర్వో వెంకట్ రాములు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.</p>

X
దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు ఒకే గ్రామంలో 3 ఇండ్లు కూలిపోయాయి. దీంతో బాధిత కుటుంబా కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ మండలం కోటకదిర గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. ఆ గ్రామంలో ఆదివారం 3 ఇండ్లు కూలిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మార్వో కిషన్ తోపాటు పంచాయతీ సెక్రెటరీ మాధవి, వీఆర్వో వెంకట్ రాములు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Next Story






