- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో శానిటైజర్ విషాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో శానిటైజర్ విషాదం నెలకొన్నది. ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి మరో ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పామూరులో శానిటైజర్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. 3 రోజుల వ్యవధిలోనే ఈ ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతోంది. మృతులు షేక్ ఖాదర్ బీ, మల్లిఖార్జున్, రోశయ్య గా గుర్తించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో శానిటైజర్ విషాదం నెలకొన్నది. ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి మరో ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పామూరులో శానిటైజర్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. 3 రోజుల వ్యవధిలోనే ఈ ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతోంది. మృతులు షేక్ ఖాదర్ బీ, మల్లిఖార్జున్, రోశయ్య గా గుర్తించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






