తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. తాజాగా గత 24 గంటల్లో 293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,87,108కి చేరింది. ఇప్పటివరకు 1,546 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,571 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,79,991 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. తాజాగా గత 24 గంటల్లో 293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,87,108కి చేరింది. ఇప్పటివరకు 1,546 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,571 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,79,991 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story