- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్ జిల్లాలో 29 పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం 29 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు చనిపోయారు. అందులో ఇద్దరు మాత్రమే కరోనాతో చనిపోగా మిగిలిన వారు ఇతర కారణాలతో సచ్చిపోయారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. 19న జిల్లాలో 71 శాంపిల్లలో 46 నెగిటివ్ రాగా 29 పాజిటివ్ వచ్చాయని తెలిపారు. ఆదివారం కోవిడ్ కారణాలతో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు కోవిడ్ వైరస్ కారణంగా చనిపోగా, మిగిలిన నలుగురు ఇతర కారణాలతోమృతి […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం 29 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు చనిపోయారు. అందులో ఇద్దరు మాత్రమే కరోనాతో చనిపోగా మిగిలిన వారు ఇతర కారణాలతో సచ్చిపోయారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. 19న జిల్లాలో 71 శాంపిల్లలో 46 నెగిటివ్ రాగా 29 పాజిటివ్ వచ్చాయని తెలిపారు. ఆదివారం కోవిడ్ కారణాలతో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు కోవిడ్ వైరస్ కారణంగా చనిపోగా, మిగిలిన నలుగురు ఇతర కారణాలతోమృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ నిజామాబాద్ జిల్లాలో 385కు కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐతో పాటు అతని కుటుంబానికి కరోనా సోకినట్టు రిపోర్టులు వచ్చాయి.
Next Story






