- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్‌లో కొత్తగా 277 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అధికమవుతున్న కేసులతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 277 పాజిటివ్ కేసులు నమోదవడం కలకలం సృష్టిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 134 కేసులు నమోదయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 39, మహబూబాబాద్ జిల్లాలో 40, భూపాలపల్లి జిల్లాలో 24, జనగామ జిల్లాలో 21, ములుగు జిల్లాలో 19 కరోనా కేసులు నిర్దారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అధికమవుతున్న కేసులతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 277 పాజిటివ్ కేసులు నమోదవడం కలకలం సృష్టిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 134 కేసులు నమోదయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 39, మహబూబాబాద్ జిల్లాలో 40, భూపాలపల్లి జిల్లాలో 24, జనగామ జిల్లాలో 21, ములుగు జిల్లాలో 19 కరోనా కేసులు నిర్దారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
Next Story






