తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు

60

దిశ,వెబ్‌డెస్క్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,395గా నమోదైంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1583ను చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 2,86,893 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 55 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..