- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి నల్లగొండలో కరోనా విలయతాండవం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 262 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అందులో నల్లగొండలో 132, సూర్యాపేటలో 78, యాదాద్రి భువనగిరిలో 52 కేసులు నమోదు అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో కరోనా కోరలు చాచడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 262 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అందులో నల్లగొండలో 132, సూర్యాపేటలో 78, యాదాద్రి భువనగిరిలో 52 కేసులు నమోదు అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో కరోనా కోరలు చాచడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Next Story






