తెలంగాణలో తాజాగా 256 కరోనా కేసులు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గాయి. గత 24 గంటల్లో తాజాగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. ఇప్పటివరకు 1,581 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రస్తుతం 4,005 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,86,542 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

తెలంగాణలో తాజాగా 256 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గాయి. గత 24 గంటల్లో తాజాగా 256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,92,128కి చేరింది. ఇప్పటివరకు 1,581 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రస్తుతం 4,005 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,86,542 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Next Story