- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా ఎన్ని కేసులంటే..?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా గత 24 గంటల్లో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,993కు చేరింది. ఇప్పటి వరకు 1,554 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో 5,039 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,81,400 మంది రికవరీ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా గత 24 గంటల్లో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,993కు చేరింది. ఇప్పటి వరకు 1,554 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో 5,039 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,81,400 మంది రికవరీ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






