- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండ జిల్లాలో ఒక్కరోజే 25 కేసులు
by Shyam |
<p>దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. శనివారం ఒక్క రోజే 25 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ మండలాల్లో మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 1,055 మందికి పరీక్షలు చేయగా 60 మందికి పాజిటివ్ వచ్చినట్లు సదరు అధికారి తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చినవారిలో పోలీస్, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.</p>

X
దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. శనివారం ఒక్క రోజే 25 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు. మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ మండలాల్లో మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 1,055 మందికి పరీక్షలు చేయగా 60 మందికి పాజిటివ్ వచ్చినట్లు సదరు అధికారి తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చినవారిలో పోలీస్, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.
Next Story






