- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేటర్‌లో నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్లు వీరే..!
<p>దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితా కూడా విడుదల అయింది. దీనికి సంబంధించిన వివరాలను ఫోరంఫర్ గుడ్ గవర్నెస్ ప్రకటించింది. మొత్తం నాలుగు పార్టీల్లో పోటీ చేసిన వారిలో 25 మందిపై నేర చరిత్ర ఉన్నట్టు తెలిపింది. బీజేపీలో 10, టీఆర్ఎస్ 8, ఎంఐఎం పార్టీలో ఏడుగురు నేర చరిత్ర కలిగిన కార్పొరేటర్లు ఉన్నట్టు ఫోరంఫర్ గుడ్ గవర్నెస్ స్పష్టం చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితా కూడా విడుదల అయింది. దీనికి సంబంధించిన వివరాలను ఫోరంఫర్ గుడ్ గవర్నెస్ ప్రకటించింది. మొత్తం నాలుగు పార్టీల్లో పోటీ చేసిన వారిలో 25 మందిపై నేర చరిత్ర ఉన్నట్టు తెలిపింది. బీజేపీలో 10, టీఆర్ఎస్ 8, ఎంఐఎం పార్టీలో ఏడుగురు నేర చరిత్ర కలిగిన కార్పొరేటర్లు ఉన్నట్టు ఫోరంఫర్ గుడ్ గవర్నెస్ స్పష్టం చేసింది.

Next Story






