- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 249 కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో తాజాగా 249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,91,367 కి చేరింది. ఇప్పటివరకు 1,575 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,273 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,85,519 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో తాజాగా 249 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,91,367 కి చేరింది. ఇప్పటివరకు 1,575 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,273 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,85,519 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






