- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధాకరం.. బీహార్‌లో 24 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: 24 మంది మృతిచెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ఇండ్లు, పలువురు వరదలో కొట్టుకుపోయారు. మొత్తంగా ఆ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్థంగా తయారైంది. వర్షాల వల్ల 24 మంది మృతిచెందారు. ప్రభుత్వం సహాయ చర్యలు కొనసాగిస్తున్నది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: 24 మంది మృతిచెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ఇండ్లు, పలువురు వరదలో కొట్టుకుపోయారు. మొత్తంగా ఆ రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్థంగా తయారైంది. వర్షాల వల్ల 24 మంది మృతిచెందారు. ప్రభుత్వం సహాయ చర్యలు కొనసాగిస్తున్నది.
Next Story






