- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 24 కరోనా కేసులు..
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో సోమవారం కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 18 కేసులు నిర్ధారణ కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి ఖమ్మం జిల్లాలో 151కేసులు నమోదు కాగా కొత్తవాటితో కలిపి 169కేసులకు చేరుకున్నాయి. ఇక భద్రాద్రిలో గతంలో 54 ఉండగా కొత్త వాటితో కలిపి 60కి చేరుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది.</p>

X
దిశ, ఖమ్మం: భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో సోమవారం కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 18 కేసులు నిర్ధారణ కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి ఖమ్మం జిల్లాలో 151కేసులు నమోదు కాగా కొత్తవాటితో కలిపి 169కేసులకు చేరుకున్నాయి. ఇక భద్రాద్రిలో గతంలో 54 ఉండగా కొత్త వాటితో కలిపి 60కి చేరుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది.
Next Story






