- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈరోజు మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి
<p>దిశ,వెబ్‌డెస్క్: పెట్రోల్,డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో పెట్రోల్,డీజిల్ ధరల్ని పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ ధరలపై లబోదిబోమంటున్నారు. వారం రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెరగ్గా ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.15 ఉండగా విశాఖలో రూ.90.39,చెన్నైలో రూ.88.29, ఢిల్లీ లో రూ.85.70గా ఉంది. ఇక డీజిల్ ధరల విషయానికొస్తే..హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 82.50 ఉండగా విశాఖలో […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: పెట్రోల్,డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో పెట్రోల్,డీజిల్ ధరల్ని పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ ధరలపై లబోదిబోమంటున్నారు. వారం రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెరగ్గా ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.15 ఉండగా విశాఖలో రూ.90.39,చెన్నైలో రూ.88.29, ఢిల్లీ లో రూ.85.70గా ఉంది.
ఇక డీజిల్ ధరల విషయానికొస్తే..హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 82.50 ఉండగా విశాఖలో రూ.83.59, చెన్నైలో రూ.81.14, ఢిల్లీలో రూ.75.88గా ఉంది.
Next Story






