- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది వలస కూలీలు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 23 మంది వలస కూలీలు మృతిచెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్నది. శనివారం తెల్లవారుజామున ఔరాయ వద్ద జాతీయ రహదారిపై వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొన్నది. దీంతో అక్కడికక్కడే 23 మంది వలస కూలీలు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 23 మంది వలస కూలీలు మృతిచెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్నది. శనివారం తెల్లవారుజామున ఔరాయ వద్ద జాతీయ రహదారిపై వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొన్నది. దీంతో అక్కడికక్కడే 23 మంది వలస కూలీలు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
Next Story






