- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో భారీగా పెరిగిన కరోనా మరణాలు.. తాజా అప్ డేట్స్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 22,610 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 114 మంది మృతి చెందారు. ఒక్కరోజులో కరోనా నుంచి 23,098 మంది కోలుకుంటన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 22,610 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 114 మంది మృతి చెందారు. ఒక్కరోజులో కరోనా నుంచి 23,098 మంది కోలుకుంటన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.
Next Story






