తెలంగాణలో తాజాగా 224 కేసులు

by  |
తెలంగాణలో తాజాగా 224 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో తాజాగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,90,008కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 1,566 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,518 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,83,924 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


Next Story