ఫుల్లు వర్షం.. 22 మంది మృతి

by Shamantha N |   (  Updated:2020-07-11 01:10:51  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: నేపాల్ గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, కుంటలు నిండిపోయి పొంగిపోర్లుతున్నాయి. వరదల కారణంగా 22 మంది మృతిచెందారు. కస్కీ జిల్లాలో భారీ వర్షాల వల్ల పదిమంది మృతిచెందారు. అందులో ముగ్గురు చిన్నపిల్లలున్నారు. పోఖారా జిల్లాలోని సారంగకాట్ లో ఐదుగురు మృతిచెందారు. రుకుం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. లాంజంగ్ జిల్లాలో వరదల కారణంగా మరో ముగ్గురు మృతిచెందారు.</p>

ఫుల్లు వర్షం.. 22 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, కుంటలు నిండిపోయి పొంగిపోర్లుతున్నాయి. వరదల కారణంగా 22 మంది మృతిచెందారు. కస్కీ జిల్లాలో భారీ వర్షాల వల్ల పదిమంది మృతిచెందారు. అందులో ముగ్గురు చిన్నపిల్లలున్నారు. పోఖారా జిల్లాలోని సారంగకాట్ లో ఐదుగురు మృతిచెందారు. రుకుం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. లాంజంగ్ జిల్లాలో వరదల కారణంగా మరో ముగ్గురు మృతిచెందారు.

Next Story