ఈరోజు పంచాంగం (22-11-2020)

by  |
Panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం శరత్ ఋతువు
కార్తీక మాసం శుక్ల పక్షం

తిధి : అష్టమి రా2.02 తదుపరి నవమి

వారం : ఆదివారం (భానువాసరే)

నక్షత్రం : ధనిష్ఠ మ3.13 తదుపరి శతభిషం

యోగం : ధృవం ఉ10.39 తదుపరి వ్యాఘాతం

కరణం : భద్ర/విష్ఠి మ1.52 తదుపరి బవ రా2.02 & ఆ తదుపరి బాలువ

వర్జ్యం : రా10.46 – 12.27

దుర్ముహూర్తం : మ3.50 – 4.35

అమృతకాలం : లేదు

రాహుకాలం : సా 4.30 – 6.00

యమగండం/కేతుకాలం : మ12.00 – 1.30

సూర్యరాశి : వృశ్చికం || చంద్రరాశి : కుంభం

సూర్యోదయం : 6.12 || సూర్యాస్తమయం : 5.20



Next Story