వరంగల్‌లో 217 పాజిటివ్ కేసులు

by  |
వరంగల్‌లో 217 పాజిటివ్ కేసులు
X

దిశ ప్రతినిధి, వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. గడచిన 24గంటల వ్యవధిలో 217 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో చూస్తే.. వరంగల్ అర్బన్‌లో 102, వరంగల్ రూరల్‌లో 18, మహబూబాబాద్ లో 39, జనగామలో 22, భూపాలపల్లిలో 20, ములుగులో 16 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడైంది.

Next Story

Most Viewed