- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్తగా 2,083 కేసులు.. 11 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,083 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 64,786 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల్లో హైదరాబాద్ – 578, రంగారెడ్డి జిల్లా -228, మేడ్చల్ జిల్లాలో 197 కొత్త కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,083 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 64,786 కు చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల్లో హైదరాబాద్ – 578, రంగారెడ్డి జిల్లా -228, మేడ్చల్ జిల్లాలో 197 కొత్త కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 530 కు చేరింది.
Next Story






