- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > ICC World Cup 2023: సెంచరీతో చెలరేగిన స్టోక్స్.. నెదర్లాండ్స్ ఎదుట భారీ టార్గెట్
ICC World Cup 2023: సెంచరీతో చెలరేగిన స్టోక్స్.. నెదర్లాండ్స్ ఎదుట భారీ టార్గెట్

X
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా పూణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. ఇంగ్లీష్ జట్టు ఓపెనర్ డేవిడ్ మలన్ (74 బంతులలో 87, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (84 బంతుల్లో 108, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఖర్లో క్రిస్ వోక్స్ (45 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది. డచ్ బౌలర్లలో లీడె 3 వికెట్లు తీయగా.. వాన్ బీక్, ఆర్యన్ దత్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు.
Next Story






