- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యాప్ జెమినిలో 30వేల ఉద్యోగాలు..
by Shyam |
<p>దిశ, హైదరాబాద్ ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో 30వేల ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపింది. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామని ఆ సంస్థ సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. సంస్థలో ప్రస్తుతం 10-15ఏళ్ల అనుభవం కల్గిన ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు మేనేజర్లు, అర్టిటెక్ట్‌లుగా పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు వివరించారు.కంపెనీ ఫ్రాన్స్‌కు చెందినది అయినా తమ సంస్థలో సగానికి పైగా ఉద్యోగులు భారతీయులేనని ఆయన వెల్లడించారు.</p>

X
దిశ, హైదరాబాద్
ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో 30వేల ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపింది. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామని ఆ సంస్థ సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. సంస్థలో ప్రస్తుతం 10-15ఏళ్ల అనుభవం కల్గిన ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు మేనేజర్లు, అర్టిటెక్ట్‌లుగా పోస్టింగ్‌లు ఇస్తున్నట్టు వివరించారు.కంపెనీ ఫ్రాన్స్‌కు చెందినది అయినా తమ సంస్థలో సగానికి పైగా ఉద్యోగులు భారతీయులేనని ఆయన వెల్లడించారు.
Next Story






