- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గత 24 గంటల్లో తాజాగా 20,036 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 256 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,48,994కు చేరింది. దేశంలో ప్రస్తుతం 2,54,254 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 98,83,461 మంది కోలుకున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గత 24 గంటల్లో తాజాగా 20,036 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 256 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,48,994కు చేరింది. దేశంలో ప్రస్తుతం 2,54,254 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 98,83,461 మంది కోలుకున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Next Story






