- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ జిల్లాలో ప్రమాదం, 20మందికి గాయాలు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో 20మందికి ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో 20మందికి ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






