- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హంద్వారాలో ఇద్దరు ఉగ్రవాదులను..
<p>దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు.
Next Story






