- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు వాహనాలు సేమ్.. ఢీకొని ఇద్దరు మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హానిమిరెడ్డిపల్లిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హానిమిరెడ్డిపల్లిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు.
Next Story






