- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురానాపుల్‌లో ఇద్దరు యువకులు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ స్తంభానికి బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం పురానాపుల్ లో బైక్ పై ఇద్దరు యువకులు వెళ్తున్నారు. అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఆ యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ స్తంభానికి బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం పురానాపుల్ లో బైక్ పై ఇద్దరు యువకులు వెళ్తున్నారు. అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఆ యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు.
Next Story






