- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో 'భారీ పేలుడు'
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాల్ఘార్ జిల్లా తారాపూర్ కెమికల్ ఫ్యాకట్రీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో పేలుడు శబ్దం సుమారు 10 కిలో మీటర్ల వరకూ వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాల్ఘార్ జిల్లా తారాపూర్ కెమికల్ ఫ్యాకట్రీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో పేలుడు శబ్దం సుమారు 10 కిలో మీటర్ల వరకూ వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






