- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం… ఇద్దరు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. యాదగిరి డిపోకు చెందిన టీఎస్.30టి.9249 నంబరు గల ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ నుండి హైదరాబాద్ వెళుతోంది. ఈ క్రమంలో ఖేడ్ మండల పరిధిలోని నిజాంపేట్ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. యాదగిరి డిపోకు చెందిన టీఎస్.30టి.9249 నంబరు గల ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ నుండి హైదరాబాద్ వెళుతోంది. ఈ క్రమంలో ఖేడ్ మండల పరిధిలోని నిజాంపేట్ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






