- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవుల మందపై పెద్దపులి దాడి..
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: నల్లమల అటవీ ప్రాంతంలో అవుల మంద పై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటన లో రెండు ఆవులు మృత్యువాత పడగా , మరొకటి గాయాలపాలైంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరి గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. అంబగిరి ప్రాంతంలో మేత కోసం వెళ్లిన పశువుల మంద పై అకస్మాత్తుగా పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను చంపేసింది. ఈ దాడిలో మరో ఆవుదూడ గాయాల […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: నల్లమల అటవీ ప్రాంతంలో అవుల మంద పై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటన లో రెండు ఆవులు మృత్యువాత పడగా , మరొకటి గాయాలపాలైంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరి గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. అంబగిరి ప్రాంతంలో మేత కోసం వెళ్లిన పశువుల మంద పై అకస్మాత్తుగా పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను చంపేసింది. ఈ దాడిలో మరో ఆవుదూడ గాయాల పాలైంది. అయితే, పెద్దపులి మైదాన ప్రాంతంలోకి వచ్చి ఆవుల మంద పై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






